Operation Sindoor - JeM Chief Masood Azhar’s Madrasa in Bahawalpur Targeted in Missile Strike, Confirms Pakistan Media
Operation Sindoor - భారత్ సైన్యం అర్ద్రరాత్రి ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసింది. ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులు చేసింది. పాక్ తో సహా పీవోకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు చేసింది. బహావల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో హఫీజ్ సయీద్, మసూద్ అజార్ చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
#OperationSindoor #IndianArmy #JammuKashmir #Kashmir #IndiaPakistanTension #IndiaPakistanConflict #IndiaPakistanNews #IndianArmyVsPakistanArmy #IndiaPakistan2025 #IndoPakWar #IndiaVsPakistanLive #IndiaStrikesPakistan #PakistanArmyVsIndianArmy #IndiaPakistanBreaking #SouthAsiaTensions
~HT.286~